Alert | ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
Alert | వాతావరణ శాఖ ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది .
అమరావతి : వాతావరణ శాఖ(Weather department) ఏపీలోని పలు జిల్లాల ప్రజలకు హెచ్చరికలు( Warnings ) జారీ చేసింది . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అల్లూరి, విజయనగరం (Vijayanagaram), పార్వతీపురం, మన్యం, అనకాపల్లి , విశాఖ (Visaka) జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. కాగా నిన్న, మొన్నటి వరకు ఏపీలో పగటి పూట ఉష్ణోగ్రతలు సుమారుగా 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి.
మండే ఎండలకు తోడు వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జనాలు బయటకు వచ్చేందుకు సైతం భయంతో వణికిపోయారు. రాష్ట్రంలోని కడపలో 43 డిగ్రీలు, తిరుపతిలో 42.2, రాజమహేంద్రవరంలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది . నెల్లూరు జిల్లాలో 40.3, తాడేపల్లిగూడెంలో 40.2, విజయవాడ, అనంతపురంలో 40, శ్రీకాకుళంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

