తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం.. విజిలెన్స్ దర్యాప్తు
TTD Temple | తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల దందా కలకలం సృష్టించింది.

తిరుమల : తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల దందా కలకలం సృష్టించింది. భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్లో టీటీడీ విడుదల చేసే ప్రత్యేక దర్శనం రూ. 300 టికెట్లను మార్ఫింగ్ చేసిన దళారులు ఒక్కొక్కటి రూ. 4 వేలకుపైగా ధరకు భక్తులకు విక్రయించినట్లు తెలిసింది. విషయం టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనం కోసం రావాలనుకునే భక్తులు టీటీడీ అధికార వెబ్సైట్ నుంచే టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. నకిలీ టికెట్ల దందా వెలుగు చూడటంతో భక్తుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

