Srikakulam | సిరిమాను ఉత్సవంలో విషాదం.. ఇద్దరు మృతి
Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో సిరిమాను ఉత్సవంలో విషాదం నెలకొంది. ఎచ్చర్ల మండలం కుప్పిలిలో సిరిమాను విరిగిపడి ఇద్దరు మరణించారు. సిరిమానుపై కూర్చొన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బుడగట్లపాలేనికి చెందిన లక్ష్మణ్, పల్లేటిగా గుర్తించారు.