భక్తులకు టీటీడీ కీలక సూచనలు
టీటీడీ | కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక సూచనలు చేసింది. జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్న

తిరుమల : కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు కీలక సూచనలు చేసింది. జలుబు, జ్వరం, దగ్గుతో బాధపడుతున్న భక్తులు.. తిరుమల పర్యటనను వాయిదా వేసుకోవాలని సూచించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించి, టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు.. రానున్న 90 రోజుల వరకు దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున దర్శనం విషయంలో వెసులుబాటు కల్పించామన్నారు.
కరోనా ఉధృతితో ఇప్పటికే టైంస్లాట్ టోకెన్ల కోటాను నిలిపివేసిన టీటీడీ.. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా విడుదల చేసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను కూడా తగ్గించే దిశగా ఆలోచన చేస్తోంది. మరోవైపు.. ఇవాళ సీఎం వైఎస్ జగన్ హైలెవల్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో.. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 4009 కరోనా కేసులు
ఈజిప్టులో పట్టాలు తప్పిన రైలు.. 11 మంది మృతి
నల్లగొండలో దారుణం.. ఆరుబయట నిద్రిస్తున్న దంపతుల హత్య
ప్రైవేటు టీచర్లు, సిబ్బందికి ఆర్థికసాయం రేపటి నుంచి
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Coronavirus
- Devotees
- Tirumala
- TTD
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

