సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడిగా టీ సుబ్బరామిరెడ్డి
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడిగా టీ సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి...
అమరావతి: ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (సీడబ్ల్యూసీ) శాశ్వత ఆహ్వానితుడిగా టీ సుబ్బరామిరెడ్డి (టీఎస్ఆర్) నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నుంచి టీఎస్ఆర్ నియామకపు లేఖ అందింది. తక్షణమే ఈ పదవి అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
కేంద్ర మాజీ మంత్రిగా సేవలందించిన డాక్టర్ టీ సుబ్బరామిరెడ్డి.. పలు స్టాండింగ్ కమిటీలకు చైర్మన్‌గా, టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ పరంగా కూడా వివిధ కీలక పదవుల్లో కొనసాగారు. కాగా, ఏఐసీసీ సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి కుమారి శెల్జా, డాక్టర్ అభిషేక్ మను సింఘ్విలను నియమిచారు. అలాగే, అజయ్ కుమార్ లల్లూను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

