Tirumala | తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.96 కోట్లు
Tirumala | తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం నేరుగా కంపార్ట్మెంట్లోకి కాకుండా నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులకు పంపిస్తున్నామని టీటీడీ అధికారులు( ttd officials) వెల్లడించారు.
తిరుమల : తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనం కోసం నేరుగా కంపార్ట్మెంట్లోకి కాకుండా నేరుగా క్యూలైన్ల ద్వారా భక్తులకు పంపిస్తున్నామని టీటీడీ అధికారులు( ttd officials) వెల్లడించారు. టోకెన్లు లేని భక్తులకు ఆరు నుంచి 8 గంటల్లో దర్శనం కలుగుతుందని వివరించారు. నిన్న స్వామివారిని 63,535 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 24,349 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు(devotees) సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(hundi income) రూ. 3.96 కోట్లు వచ్చిందని తెలిపారు.

ఎస్వీబీసీకి రూ. 11 లక్షల విరాళం
తిరుపతి: మహారాష్ట్ర కు చెందిన సునీత లఖన్ కుమార్ అగర్వాల్ గురువారం ఎస్వీబీసీ ట్రస్ట్ కు రూ 11 లక్షలు విరాళం అందించారు. ఎస్వీబీసీ కార్యాలయంలో చైర్మన్ సాయికృష్ణ యాచెంద్ర, సీఈవో షణ్ముఖ్ కుమార్ కు దాత ప్రతినిధులు రాఘవేంద్ర, బాలసుదర్శన్ రెడ్డి ఈ మేరకు డీడీని అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

