Road Accident | చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Road Accident | ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి జిల్లాలోని బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద ట్రాక్టర్, రెండు లారీలు వరుసగా ఢీకొన్నాయి.
అమరావతి : ఏపీలోని చిత్తూరు ( Chittoor ) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. బుధవారం రాత్రి జిల్లాలోని బంగారుపాలెం మండలం మొగలిఘాట్ వద్ద ట్రాక్టర్, రెండు లారీలు వరుసగా ఢీకొన్నాయి. ట్రాక్టర్ , రెండు లారీలు ఢీకొని ముగ్గురు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

