శ్రీవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ దంపతులు
Governor| తిరుమలలోని శ్రీవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆలయానికి చేరుకున్న దత్తాత్రేయ
తిరుమల: తిరుమలలోని శ్రీవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ఆలయానికి చేరుకున్న దత్తాత్రేయకు ఆలయ ఈవో ధర్మారెడ్డి , ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. దర్శన అనంతరం గవర్నర్ దంపతులకు స్వామివారి తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనాలు, టీటీడీ ముద్రించిన క్యాలెండర్ను, ఫొటోను అందజేశారు.
నిన్న శ్రీవారిని 76,407 మంది భక్తులు దర్శించుకోగా 39,938 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.28 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. వారంతపు సెలవు దినాలు కావడంతో ఇవాళ అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడు తున్నాయి. స్వామి వారి దర్శనానికి 9 గంటల సమయం పడుతుందని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

