Home
Andhrapradesh-news
The Atrocity Took Place In Bapatla District Of Ap Amarnath A Class 10 Student Was Set On Fire By A Friend Who Poured Petrol On Him
విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన స్నేహితుడు
ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన అమర్నాథ్ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా..చికిత్స పొం దుతూ మృతిచెందాడు.
- ఏపీలోని బాపట్ల జిల్లాలో ఘటన
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఏపీలోని బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. అమర్నాథ్ అనే పదో తరగతి విద్యార్థిపై స్నేహితుడే పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలైన అమర్నాథ్ను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా..చికిత్స పొం దుతూ మృతిచెందాడు.
అమర్నాథ్ శుక్రవారం ఉదయం ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా అతని స్నేహితుడు వెంకటేశ్వర్‌రెడ్డి మరికొందరు స్నేహితులతో కలిసి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. అమర్నాథ్ సోదరిని వెంకటేశ్వర్‌రెడ్డి వేధిస్తున్నాడని మృతుడి తాత అన్నారు. అమర్నాథ్ నిలదీయడంతో కక్ష పెంచుకొన్నాడని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

