Supreme Court | ఏపీ స్కిల్ స్కాం కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
Supreme Court | ఏపీ స్కిల్ స్కాం కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వం తరుఫున ఈ కేసు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ కూడా మాట్లాడవద్దని స్పష్టం చేసింది.
అమరావతి : ఏపీ స్కిల్ స్కాం కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వం తరుఫున ఈ కేసు తదుపరి విచారణ పూర్తయ్యే వరకు ఎవరూ కూడా మాట్లాడవద్దని స్పష్టం చేసింది. ఇరువురు సంయమనం పాటించాలని సూచించింది.
స్కిల్ స్కాం (Skill Scam Case) కేసులో చంద్రబాబు(Chandra Babu) అరెస్టు అనంతరం హైకోర్టు బెయిల్(High Court Bail) ఇచ్చిన దరిమిలా ఆయన బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ(AP CID) వేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు(Supreme Court) లో విచారణకు వచ్చింది . బెయిల్ రద్దుపై వెంటనే విచారణ చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. సీఐడీ పిటిషన్‌పై డిసెంబర్ 8కి విచారణను వాయిదా వేసింది.
ఈ విషయంలో డిసెంబర్ 8లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. క్వాష్ పిటిషన్ తీర్పు తర్వాతే విచారణ చేస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అపట్టివరకు చంద్రబాబును రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలన్న ప్రభుత్వం విజ్ఞప్తిని కోర్టు నిరాకరించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

