శ్రీవారి జూలై నెల టికెట్ల షెడ్యూల్ విడుదల : టీటీడీ
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జూలై నెల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది.
హైదరాబాద్,ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు జూలై నెల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నది. టికెట్లు పొందిన వారు 20 నుంచి 22మధ్యా హ్నం 12గంటల్లోపు నగదు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని వివరించింది.
కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు 21న ఉదయం 10గంటల కు విడుదలవుతాయని తెలిపింది. వర్చువల్ సేవల దర్శనస్లాట్లను 21న మధ్యాహ్నం 3గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా 23న 11గంటలకు విడుదలవుతాయని పే ర్కొన్నది. ప్రత్యేక ప్రవేశదర్శన కోటాను 24న 10గంటలకు విడుదల చేస్తామని తెలిపింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

