Home
Sports
Shrungari And Ravikumar Take The Lead In The Gmr Sports Youth Open Regatta 2026 Competitions
శృంగారి, రవికుమార్ ముందంజ
సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ వేదికగా జరుగుతున్న ఆరో ‘వైఏఐ సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా 2026’ పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. తొ
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హుస్సేన్‌సాగర్ వేదికగా జరుగుతున్న ఆరో ‘వైఏఐ సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా 2026’ పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. తొలిరోజు నగరంలో కురిసిన వర్షానికి తోడు అనుకూలమైన గాలులతో సెయిలర్లు రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగారు. 10 నుంచి 17 నాట్స్ వేగంతో విసిరిన గాలుల నడుమ రెండు సెషన్లలో కలిపి ఆరు రేసులను విజయవంతంగా పూర్తిచేశారు. ఆప్టిమిస్ట్ బాయ్స్ విభాగంలో టీఎస్ఏకి చెందిన బి. రవికుమార్, గర్ల్స్ విభాగంలో ఆతిథ్య సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్‌కు చెందిన శృంగారి రాయ్ ప్రతిభ చాటి తమ విభాగాల్లో ఆధిక్యంలో నిలిచారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

