Home
Andhrapradesh-news
Srisailam Maha Shivaratri Brahmotsav Invitations For Ap Cheif Secretary And Endoments Department Commissioner
Srisailam | ఏపీ సీఎస్, దేవాదాయ కమీషనర్లకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వానం
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటో తేదీ నుంచి 11 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఏపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే జవహార్ రెడ్డి, దేవాదాయ కమిషనర్ సత్యనారాయణకు ఈఓ పెద్దిరాజు అందజేశారు.
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మార్చి ఒకటో తేదీ నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని దేవస్థానం ఈఓ డీ పెద్దిరాజు తదితరులు పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కే జవహార్ రెడ్డికి ఈఓ డీ పెద్దిరాజు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందజేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణకు ఈఓ డీ పెద్దిరాజు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కే జవహార్ రెడ్డికి, ఎస్ సత్యనారాయణలకు వేదాశీర్వచనంతోపాటు స్వామి వార్ల శేష వస్త్రాలు, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagat Singh Photo On Voter List | ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో.. విమర్శలపై ఎన్నికల అధికారుల వివరణ
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

