అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన రోహిత్ వక్రాల
Jayashankar statue | అమరావతిలో( Amaravati) తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం(Jayashankar statue )ఏర్పాటు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల లేఖ రాశారు.
Jayashankar statue | అమరావతి : అమరావతిలో( Amaravati) తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం(Jayashankar statue )ఏర్పాటు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల లేఖ రాశారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో పలువురు ఆంధ్ర నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
మాజీ సీఎం రోశయ్య, రవీంద్ర భారతిలో సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, ఇటీవలే మైత్రి వైనంలో ఎన్టీఆర్ వంటి నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జయశంకర్ సార్ ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
అమరావతిలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం ఏర్పాటు కోసం సీఎం చంద్రబాబుకి లేఖ రాసిన తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరమ్ కన్వీనర్ రోహిత్ వక్రాల
మరి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందా లేదా చూడాలి pic.twitter.com/DdCtUfsAiE
— Telugu Scribe (@TeluguScribe) May 29, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

