Home
Andhrapradesh-news
Polling For Mptc And Zptc Elections Concludes In Ap Results To Be Declared The Day After Tomorrow
AP Elections | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ..ఎల్లుండి ఫలితాలు
AP Elections | ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన ఎంపీటీసీ , జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన ఎంపీటీసీ ( MPTC ), జడ్పీటీసీ ( ZPTC ) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ జరుగగా పోలింగ్ ( Polling ) కేంద్రాల వద్ద ఓటు హక్కు కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికి ఓటింగ్ అవకాశం ఇస్తామని అధికారులు వెల్లడించారు.
పలు జిల్లాలో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.పోలింగ్ పూర్తయిన చోట బ్యాలెట్ బాక్స్‌ను స్ట్రాంగ్‌రూంలకు తరలిస్తున్నారు. 77 జడ్పీటీసీ, 2,051 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా 582 జడ్పీటీసీ స్థానాలకు 2,169 మంది , 7,767 ఎంపీటీసీ స్థానాలకు 18,843 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎల్లుండి ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ..ఎల్లుండి ఫలితాలు
తుంగతుర్తిలో దాశరధి కృష్ణమాచార్యులకి ఘన నివాళి
‘రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయాలి’
Foods | చలికాలంలో వ్యాయామం చేసే ముందు ఏ ఆహారం అయితే ఉత్తమం.. నిపుణులు ఏం సూచిస్తున్నారు..?
పెన్‌పహాడ్‌లో అధిక ధరలకు మద్యం విక్రయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

