Municipal elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఎల్లుండి ఓట్ల లెక్కింపు, ఫలితాలు
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల పోలింగ్(Municipal elections )ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
అమరవాతి : ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) మున్సిపల్ ఎన్నికల పోలింగ్(Municipal elections )ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5:00 గంటల వరకు పోలింగ్ జరగునుంది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 92 పట్టణ స్థానిక సంస్థల్లో (13 నగరపాలక సంస్థలు (కార్పొరేషన్లు), 79 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు) ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత, నవంబర్ 3, 2026 న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఒకవేళ ఎక్కడైనా అవసరమైతే నవంబర్ 2న రీపోలింగ్ నిర్వహిస్తారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
Tribal Girl Education | అడవిగాచిన వెన్నెల.. కార్పొరేట్ కక్కుర్తికి చెదిరిన చెంచు బాలిక కల
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

