తిరుమల: శ్రీపీఠం వ్యస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, బీజేపీ నేత సునీల్ డియోధర్ లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ ” ఒమిక్రాన్ నివారణకు స్వామి అనుగ్రహం ఒక్కటే నివారణ…” అని అన్నారు. ప్రపంచం కొట్టు మిట్టాడుతున్న సమస్య ఒక్కటే..
ఒమిక్రాన్ వ్యాధి వ్యాప్తి పూర్తిగా అంతమవ్వాలని వేడుకుంటున్నా” అని పరిపూర్ణానంద స్వామి అన్నారు.