Nominations | రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన టీడీపీ సభ్యులు
Nominations | ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ అభ్యర్థుల స్థానాలకు టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
అమరావతి : ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ అభ్యర్థుల ( Rajya Sabha Candidates ) స్థానాలకు టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం టీడీపీ తరుఫున సానా సతీశ్( Sana Satish ), భాష్యం రామకృష్ణ ( Rama Krishna ), చింతకాయల విజయ్ ( Vijay ) అసెంబ్లీలో రెండేసి చొప్పున నామినేషన్లు వేశారు.
అంతకు ముందు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. జనసేన సభ్యర్థి లింగమనేని రమేశ్ గత శుక్రవారమే నామినేషన్ వేశారు. దాదాపుగా నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ,బీజేపీ, జనసేన నాయకులు పాల్గొని అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

