Home
Andhrapradesh-news
No Process Government Bills Letter Of Pay And Accounts Employees To The Director Of Ap Treasury
ప్రభుత్వ బిల్లులను ప్రాసెస్ చేయం : ఏపీ ట్రెజరీ డైరెక్టర్‌కు పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల లేఖ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమంలో తాము భాగస్వామ్యులమౌతున్నామని ఏపీ పే అండ్ అకౌంట్స్ ఉద్యోగుల సంఘం ప్రకటించింది. తాము ఆందోళనలో పాల్గొంటున్నందున ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులను ప్రాసెస్ చేయమని స్పష్టం చేస్తూ ఏపీ ట్రెజరీ డైరెక్టర్‌కు ఓ లేఖను రాశారు.
వేతన బిల్లులు సహా ఇతర ప్రభుత్వ బిల్లులను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఒత్తిళ్లు చేస్తుందని సంఘం ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేతన బిల్లులను ప్రాసెస్ చేయమని సంఘం నాయకులు స్పష్టం చేశారు. కాగా ఉద్యోగుల ఆందోళనకు రాష్ట్ర న్యాయ ఉద్యోగుల సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

