మంత్రుల కమిటీతో చర్చలు విఫలం.. ఏపీలో యథావిధిగా ఆందోళనలు

అమరావతి : పీఆర్సీ విషయంలో మంత్రుల కమిటీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని ఏపీ పీఆర్సీ సాధన సమితి నాయకులు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన విధంగానే తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని నాయకులు బండి శ్రీనివాసరావు, వెంకట్రాంరెడ్డి స్పష్టం చేశారు. ‘ లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు చర్చలకు వెళ్లాం, చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారు. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్లు పదేపదే చెప్పాం. ఈ రోజు భేటీలోనూ పాత అంశాలపైనే మాట్లాడారు. మేం చెప్పిన మూడు అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం. సాధ్యపడదని మంత్రులు చెప్పారు. ఇక తమకు ఆందోళనే శర్యణమని వారు పేర్కొన్నారు.
అయితే ఉద్యోగుల ఉద్యమం సందర్భంగా ఉద్యోగులను భయపెట్టే చర్యలకు పాల్పడవద్దని వారు కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలని సూచించారు. ఈనెల 3న చలో విజయవాడను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

