హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ): దారి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని గాడిలో పెడతామని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలపై ఆయన స్పం దిస్తూ ఏపీకి పూర్వవైభవం తెస్తామని తెలిపారు.