లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ
ACB Raids| లంచాలు తీసుకుంటూ ప్రజలను వేధిస్తున్న ఉద్యోగులపై ఫిర్యాదుల పరంపర కొనసాగు తుండడంతో ఏసీబీ అధికారులు వరుసదాడులు చేస్తూ
అమరావతి : లంచాలు తీసుకుంటూ ప్రజలను వేధిస్తున్న ఉద్యోగులపై ఫిర్యాదుల పరంపర కొనసాగు తుండడంతో ఏసీబీ అధికారులు వరుసదాడులు చేస్తూ ఉద్యోగులను రెడ్ హ్యండెడ్‌గా పడ్టుకుంటున్నారు. ఇవాళ శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆస్తిపన్ను వేసేందుకు ఓ బాధితుడి నుంచి మున్సిపల్ ఆర్ఐ షపీవుల్లా రూ. 15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ఆస్తిపన్ను వేసేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేయగా అందుకు బాధితుడు రూ. 15వేలు అందజేస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా అవినీతికి పాల్పడ్డ ఆర్ఐ షపీవుల్లాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

