ఎంపీ రఘురామను తక్షణమే రమేశ్ హాస్పటల్‌కు పంపాలి… హైకోర్టు ఆదేశం
తక్షణమే రమేశ్ హాస్పటల్‌కు పంపాలి | ఎంపీ రఘురామను వైద్య పరీక్ష నిమిత్తం తక్షణం రమేశ్ హాస్పటల్‌కు పంపాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది.

గుంటూరు : ఎంపీ రఘురామను వైద్య పరీక్ష నిమిత్తం తక్షణం రమేశ్ హాస్పటల్‌కు పంపాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. రఘురామ కేసులో సాయంత్రం విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రమేశ్ హాస్పటల్లోనూ పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని అధికారులు పట్టించుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.
కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్‌ను కలిశారు. కస్టడీలో ఉండగా పిటిషనర్‌ను కలవటం చట్ట విరుద్ధమని కోర్టుకు న్యాయవాది విన్నవించారు. కాగా రఘురామకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి ఎంపీ రఘురామను జిల్లా జైలు నుంచి తక్షణం రమేశ్ దవాఖానకు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

