AP fibernet: ఏపీ ఫైబర్ నెట్ లైసెన్స్ రద్దు చేయండి: కేంద్రమంత్రికి ఎంపీ లేఖ
AP fibernet: ఏపీ ఫైబర్ నెట్‌పై ( AP fibernet ) తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు.

న్యూఢిల్లీ: ఏపీ ఫైబర్ నెట్‌పై ( AP fibernet ) తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ప్రస్తుతం అశ్విని వైష్ణవ్ కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రిగా ఉన్నారు. కాగా, మంత్రికి రాసిన లేఖలో.. ఏపీలో ఫైబర్ నెట్ సంస్థ అక్రమంగా, అనధికారికంగా ఎంఎస్ఓ లైసెన్స్ ఉపయోగిస్తున్నదని ఎంపీ రఘురామ తెలిపారు.
అంతేగాక, ఏపీ ఫైబర్ నెట్ చర్యలు బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997కు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. బ్రాడ్ కాస్టింగ్ బిల్లు 1997 ప్రకారం ప్రభుత్వ సంస్థలు, ఎంఎస్ఓ లైసెన్స్ పొందలేవని ఆయన గుర్తుచేశారు. ఏపీ ఫైబర్‌నెట్‌ను అనర్హత జాబితాలో చేర్చాలని మంత్రిని కోరారు. తక్షణమే దానిపై చర్యలు తీసుకుని అక్రమ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన లేఖలో డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

