RGV : తన సినిమాలతోనే కాదు, సంచలన వాఖ్యలతోనూ వార్తల్లో నిలిచే టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) చుట్టూ ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు పోలీసులు.
AP fibernet: ఏపీ ఫైబర్ నెట్‌పై ( AP fibernet ) తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు.