Srisailam | శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న శాశ్వత అన్నప్రసాద పథకానికి మెదక్‌కు చెందిన భక్తుడు ఏ శ్రీనివాస్‌రెడ్డి విరాళం అందించారు. శనివారం దేవస్థాన పర్యవేక్షకులు కే అయ్యన్నకు రూ.1,016 అందజేశారు. ఈ సందర్భంగా దాతకు మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారి దర్శనాలు కల్పించి.. రశీదుతో పాటు తీర్థ ప్రసాదాలు అందించి.. శేష వస్త్రంతో సత్కరించారు.