Nomination | రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేశ్ నామినేషన్
Nomination | ఏపీలో రాజ్యసభ అభ్యర్థిగా జనసేనకు చెందిన లింగమనేని రమేశ్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు.
అమరావతి : ఏపీలో రాజ్యసభ అభ్యర్థిగా జనసేనకు చెందిన లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) శనివారం నామినేషన్ ( Nomination ) దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలపై ఆరుగురు జనసేన, ముగ్గురు టీడీపీ, ఒకరు బీజేపీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. నామినేషన్ల పత్రాలను ఎన్నికల అధికారులకు అందజేశారు.
అనంతరం లింగమనేని రమేశ్ అభ్యర్థి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యత్వానికి కూటమి తరుఫున అవకాశమిచ్చిన జనసేన అధినేత,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. నామినేషన్ల కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామానికి చెందిన లింగమనేని జనసేన ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

