అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి
Leopard|కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి సమీపంలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదోని- ఎమ్మెగనూరు ప్రధాన రహదారి పక్కన
అమరావతి : కర్నూలు జిల్లా ఆదోని మండలం బైచిగేరి సమీపంలో చిరుతపులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదోని- ఎమ్మెగనూరు ప్రధాన రహదారి పక్కన పొలాల్లో చిరుత కళేబరాన్ని గుర్తించిన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని చిరుత కళేబరాన్ని పరిశీలించి గ్రామస్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చిరుత వయస్సు 5 నుంచి 6 సంవత్సరాలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. అనంతరం చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకొని ఆదోనిలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. పశువైద్యాధికారితో శవపరీక్ష నిర్వహించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అటవీ శాఖ రేంజ్ అధికారిణి స్ఫూర్తి తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

