Home
Andhrapradesh-news
Instead Of One Person Appearing In The Court The Judge Reprimanded The Deputy Mayors Husband
Vijayawada Court | కోర్టులో ఒకరు బదులు మరొకరు హాజరు.. డిప్యూటీ మేయర్ భర్తను మందలించిన జడ్జి
Vijayawada Court | ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఓ రాజకీయ నాయకుడు తన బదులు మరొకరిని పంపడంపై కోర్టు(Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమరావతి : ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఓ రాజకీయ నాయకుడు తన బదులు మరొకరిని పంపడంపై కోర్టు(Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీలోని విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్‌రెడ్డి (Srinivas reddy) ధర్నా కేసులో మంగళవారం కోర్టుకు హాజరు కావలసి ఉండగా తన బదులు డ్రైవర్‌ను పంపించాడు.
కోర్టు ముందు హాజరైన డ్రైవర్‌ను చూసి జడ్జి మండిపడుతూ అసలు వ్యక్తి ఎక్కడా అంటూ ప్రశ్నించారు. సాయంత్రం వరకు కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతడి అనుచరులు, పోలీసులు శ్రీనివాస్‌రెడ్డికి సమాచారం అందించడంతో హుటాహుటినా కోర్టుకు చేరుకుని జడ్జి ముందు హాజరయ్యారు. దీంతో జడ్జి ఆ ప్రజాప్రతినిధి భర్త తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

