TDP goons | కొండాపురంలో టీడీపీ గూండాల బరితెగింపు.. వైసీపీ నేతలు నామినేషన్లు వేయనీయకుండా అడ్డగింత
TDP goons | ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గుండాలు రెచ్చిపతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా3 కొండాపురంలో టీడీపీ గూండాల బరితెగించారు.
TDP goons | ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గుండాలు రెచ్చిపతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా3 కొండాపురంలో టీడీపీ గూండాల బరితెగించారు. మొదటి నుంచి గుండాగిరి పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ సానుభూతిపరుల నామినేషన్లను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ మద్దతుదారులపై టీడీపీ గూండాలు రాళ్లతో దాడిచేశారు. అలాగే ర్రలు, రాళ్లతో పోలీసులపైనా కూడా నిర్భయంగా దాడులకు పాల్పడ్డారు. అడ్డు వచ్చిన వారిని అంతు చూస్తామని బెదిరిస్తున్నారు.
మరోవైపు సీఎం రమేష్ స్వగ్రామం పోట్లదుర్తిలో నామినేషన్ కేంద్రాన్ని కూటమి మూకలు ఆక్రమించారు. నామినేషన్ వేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అధికారం మాదంటూ ఎవరూ నామినేషన్ వేయడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. హనుమాన్ గుత్తి పంచాయతీ వైఎస్సార్సీపీ సర్పంచ్, వార్డు అభ్యర్థులను కూటమి గూండాలు అడ్డుకున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

