ఏపీలో రూ. 6.7 కోట్ల విలువగల బంగారం పట్టివేత
Gold seized|ఆంధ్రప్రదేశ్లో కస్టమ్స్ అధికారుల ఆపరేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. సుమారు రూ. 6.7 కోట్ల విలువగల బంగారాన్ని, నాలుగు కోట్ల నగదును పట్టుకోవడం సంచలనం కలిగిస్తుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కస్టమ్స్ అధికారుల ఆపరేషన్లో భారీగా బంగారం పట్టుబడింది. సుమారు రూ. 6.7 కోట్ల విలువగల బంగారాన్ని, నాలుగు కోట్ల నగదును పట్టుకోవడం సంచలనం కలిగిస్తుంది. ఆర్టీసీ బస్సులు, కార్లు, రైళ్లలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించిన కస్టమ్స్ అధికారులు 20 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. ఏలూరు, కాకినాడ. విశాఖ, నెల్లూరు, చిలకలూరిపేట, సూళ్లూరుపేట లో తనిఖీలు నిర్వహించి రూ.6.7 కోట్లు విలువైన 13.189 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారంతో పాటు 4.24 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

