Home
Andhrapradesh-news
If Cakes Are Cut On The Roads Action Will Be Taken Police Restrictions In Vijayawada
Police Restrictions | రోడ్లపై కేకులు కోస్తే చర్యలు.. విజయవాడలో పోలీసుల ఆంక్షలు
Police Restrictions | నూతన సంవత్సర ( New Year ) వేడుకలకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో 30 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.
అమరావతి : నూతన సంవత్సర ( New Year ) వేడుకలకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో 30 సెక్షన్ అమలు చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు. గుంపులుగా తిరగరాదని, రోడ్లపై కేకులు కోసేందుకు అనుమతి లేదని విజయవాడ నగర సీపీ కాంతిరాణా టాటా (CP Kanthi Rana Tata ) స్పష్టం చేశారు.
జనవరి 1న ఎంజీ రోడ్డు, బందర్‌రోడ్డు పైవంతెనపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు. కొవిడ్ (Covid) దృష్ట్యా విజయవాడ నగర ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. 31వ తేదీ రాత్రి రోడ్లపైకి వచ్చి అల్లరి చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి చోటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతామని ఆయన వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

