అల్లూరి జిల్లా ఏవోబీలో హై అలర్ట్..
AOB | ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో (AOB)లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఒడిశాలో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో (AOB)లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఒడిశాలో మావోయిస్టుల దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కటాఫ్ ఏరియా, సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో గాలింపు ముమ్మరం చేశారు.
మంగళవారం ఒడిశాలోని నౌపాడ జిల్లా బోడెన్ బ్లాక్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AOB
- CRPF
- high alert
- Maoist attack
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

