Hetero | రెండేండ్లలో ఏపీలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టనున్న హెటిరో
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో గ్రూపు..ఆంధ్రప్రదేశ్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నది. వచ్చే రెండేండ్లలో ఫార్మాస్యూటికల్స్, ప్రత్యేక బిజినెస్‌ను విస్తరించడానికి రూ.1,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ బండి తెలిపారు.
Hetero | విశాఖపట్నం, మార్చి 4: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో గ్రూపు..ఆంధ్రప్రదేశ్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించబోతున్నది. వచ్చే రెండేండ్లలో ఫార్మాస్యూటికల్స్, ప్రత్యేక బిజినెస్‌ను విస్తరించడానికి రూ.1,000 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ కృష్ణ బండి తెలిపారు.
వైజాగ్‌లో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో ఆయన మాట్లాడుతూ..కరోనా తర్వాత ఫార్మా ఉత్పత్తుల్లో విదేశాలకు భారత్ ఆశాకిరణంగా నిలిచిందని, ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇందుకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ నూతన పెట్టుబడులతో ఏపీలో 3 వేల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఆయ న పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో 10 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న హెటిరో గ్రూపు..అంతర్జాతీయ హెచ్ఐవీ మెడిసిన్స్ సరఫరాలో సంస్థ కు 40 శాతం వాటా కలిగివున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP
- hetero
- pharma biz
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

