Fire accident | వైజాగ్ పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..!
Fire accident | విశాఖపట్నం పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జేఎం భక్షి కంపెనీ పరిధిలో నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పోర్టు ట్రస్టు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది.
Fire accident : విశాఖపట్నం పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సీ హార్స్ జంక్షన్ సమీపంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జేఎం భక్షి కంపెనీ పరిధిలో నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్‌లో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. దాంతో పోర్టు ట్రస్టు పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మధ్యాహ్నం 1:45 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. భారీగా మంటలు ఎగసిపడటం, దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు. సమాచారం అందిన వెంటనే విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఫైర్ ఇంజిన్లతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. అయితే మంటలు ఇప్పటివరకు ఇంకా అదుపులోకి రాలేదు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | వైజాగ్ పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది..!
Asthma | ఆస్తమా ఉన్నవారికి ఫ్లూ సమస్య వస్తే.. అది సాధారణం కాదు.. కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే..
‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి’
Telangana | కన్నీళ్లు కాలువలై పారుతున్నా..! తడవని మడి
‘గుర్రంపోడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

