హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కూటమి ప్రభుత్వ అధికార వాహనాల్లో సినీ ప్రముఖులు చక్కర్లు కొట్టడం వివాదాస్పందంగా మారింది. టాలీవుడ్లో నెలకొన్న సమస్యలపై అగ్రనిర్మాతలు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్‌తో ఏపీ రాజధాని అమరావతిలో సోమవారం భేటీ అయ్యారు.
నిర్మాత నాగవంశీ ఓ మంత్రి కారులో సచివాలయానికి చేరుకోవడం చర్చకు దారితీసింది.