వాషింగ్ మెషీన్ తొలగించలేదని వివాహితను చంపిన తండ్రీకొడుకులు
ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కదిరి మండలంలోని మాశానంపేటలో ఓ వివాహితను తండ్రీకొడుకులు దారుణంగా హత్య చేశారు.
అమరావతి : ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కదిరి మండలంలోని మాశానంపేటలో ఓ వివాహితను తండ్రీకొడుకులు దారుణంగా హత్య చేశారు. దారికి అడ్డుగా ఉన్న వాషింగ్ మెషీన్ తొలగించలేదని తండ్రీ కొడుకులిద్దరూ బండరాయితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

