ఏపీలోని షుగర్ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
Explosion| కాకినాడలో గ్రామీణ మండలంలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది . కన్వేయర్ బెల్ట్‌లో పేలుడు సంబవించి
అమరావతి : కాకినాడ గ్రామీణ మండలంలోని ప్యారీ షుగర్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది . కన్వేయర్ బెల్ట్‌లో పేలుడు సంబవించి ముగ్గురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. కొండవరంకు చెందిన రాయుడు వీరబాబుతో పాటు సామర్లకోటకు చెందిన మరో ఇద్దరు దినసరి కూలీలు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటన జరిగిన తరువాత సకాలంలో యాజమాన్యం స్పందించినట్లయితే మృతుల సంఖ్య తగ్గేదని ఆరోపిస్తూ ఫ్యా్క్టరీ ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాల ని డిమాండ్ చేశారు. ఘటనాస్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ సందర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

