ED raids | వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసంపై ఈడీ దాడులు
వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేపట్టింది. బిహార్‌కు చెందిన ఈడీ బృందం హైదరాబాద్, విశాఖలో పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నది.
అమరావతి : వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేపట్టింది. బిహార్‌కు చెందిన ఈడీ బృందం హైదరాబాద్, విశాఖలో పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నది. రూ.3 వేల కోట్లకు పైగా చిట్‌ఫండ్స్ కుంభకోణంలో సోదాలు జరుపుతున్నట్లు సమాచారం. విజయప్రసాద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్‌గా అవకతవకలకు పాల్పడిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Abhijeet Dipke: ప్రెజర్ గ్రూప్‌గా పనిచేస్తాం: అభిజీత్ దీప్కే
Actress Jyotika | సూర్య కంటే నాకే మూడు రెట్లు ఎక్కువ పారితోషికం వచ్చింది: నటి జ్యోతిక
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

