AP Assembly | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టికల్ 174 ప్రకారం మంత్రివర్గం సిఫార్సు మేరకు ఏపీ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరేందు కు ఏర్పాటు జరుగుతున్నాయి.