అమరావతి : ఏపీ వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో సర్ గడువును ఎన్నికల కమిషన్ ఈ నెల 24 వరకు పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజుతో గడువు ముగియనుండగా, కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తి కాకపోవడంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Fee Reimbursement | వామపక్ష విద్యార్థి సంఘాల చలో సచివాలయం ముట్టడి ఉద్రిక్తం
Anil Menon | ఈ రాత్రే అంతరిక్ష యాత్రకు అనిల్ మీనన్.. వచ్చే ఏడాది ఏప్రిల్లో తిరిగి భూమికి