Minister Peddireddy | చంద్రబాబువి చౌకబారు విమర్శలు : మంత్రి పెద్దిరెడ్డి ధ్వజం
Minister Peddireddy | టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి (Minister Peddireddy ) తిప్పికొట్టారు.
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలను ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి (Minister Peddireddy ) తిప్పికొట్టారు. ఇసుక, లిక్కర్, భూ మాఫియా అంటూ తనను విమర్శించిన చంద్రబాబు రాష్ట్రంలో గెలిచే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కుప్పం నియోజకవర్గానికి కనీసం తాగునీటిని అందించలేని చంద్రబాబుకు రాష్ట్ర ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రిగా ఏం చేశాడో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు(Chandra babu) ఉన్నాడని ఆరోపించారు. మామకు వెన్ను వెన్నుపోటు పొడిచి జిల్లా మొత్తానికి చెడ్డపేరు తీసుకొచ్చారని విమర్శించారు. గతంలో మద్యపాన నిషేధాన్ని(Liquar ban), రూ.2 కిలో బియ్యం పథకాన్ని ఎత్తివేసిందో ఎవరో ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగమంటూ నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబును ఎవరూ నమ్మరని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

