అమెజాన్లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యక్తిపై ఫిర్యాదు..

తిరుపతి : తిరుమల శ్రీవారి భక్తులకు అందుబాటులో ఉండేవిధంగా రూపొందించిన టీటీడీ క్యాలెండర్లు, డైరీలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఒకరిపై అధికారులు ఫిర్యాదు చేశారు . ప్రతి సంవత్సరం మాదిరిగానే 2022 వ సంవత్సరానికి సంబంధించిన డైరీలను, క్యాలెండర్లను టీటీడీ ముద్రించింది. వీటిని తిరుపతితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాలు, అమెజాన్ సర్వీసెస్, పోస్టల్ శాఖ ద్వారా భక్తులకు అందుబాటులో ఉంచుతుంది.
అయితే 2022 కు చెందిన క్యాలెండర్లను, డైరీలను నిర్ధేశించిన ధరలకు కాకుండా ప్రైవేట్ వ్యక్తి అమెజాన్ ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నాడని ఆరోపణలు రావడంతో టీటీడీ అధికారులు అమెజాన్ సంస్థకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు స్పందించిన అమెజాన్ నిర్వాహకులు ప్రైవేట్ వ్యక్తి అమ్మకాలను నిలిపివేశారు. టీటీడీ క్యాలెండర్లను, డైరీలను అధిక ధరలకు కొనుగోలు చేసి నష్టపోవద్దని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు.
నూతన క్యాలెండర్, డైరీలను నిన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, అధికారులు ఆవిష్కరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Amazon
- Complaint
- diaries
- pvt person
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

