స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో అపశ్రుతి.. సహకార ఉద్యోగి మృతి
Tragedy| పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది స్వాతంత్య్రవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన ఓ ఉద్యోగి
అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైన ఓ ఉద్యోగి ప్రమాదవాశాత్తు మృతి చెందాడు. జిల్లాలోని పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామంలో సహకార సంఘం ఉద్యోగి టి.చిన్న వెంకటరెడ్డి (36) జెండా ఆవిష్కరణకు ఇనుప గొట్టాన్ని నిలబెడుతుండగా విద్యుత్తు వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలతో కిందపడిపోయాడు. అతడిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

