Chandrababu | ప్రధాని, ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
Chandrababu | కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం ప్రకటించారు.
అమరావతి : కేంద్రం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) హర్షం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman ) కు ధన్యవాదాలు తెలిపారు.
On behalf of the people of Andhra Pradesh, I thank the Hon’ble Prime Minister, @narendramodi Ji and Hon’ble Union Finance Minister, @nsitharaman Ji, for recognising the needs of our State and focusing on a Capital, Polavaram, industrial nodes and development of backward areas in… pic.twitter.com/ImgW3sor8d
— N Chandrababu Naidu (@ncbn) July 23, 2024
రాష్ట్ర అవసరాలను గుర్తించి 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్(Budget) లో రాజధాని అమరావతి, పోలవరం, పారిశ్రామిక రంగాలతో పాటు వెనుకబడ్డిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించినందుకు ఏపీ ప్రజల తరుఫున ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం అందించిన ఈ తోడ్పాటు ఏపీ భవిష్యత్ పునర్నిర్మాణానికి ఎంతగానో ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రగతిశీల, విశ్వాసాన్ని పెంచే ఈ బడ్జెట్ సమర్పించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నానని పేర్నొ్న్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

