e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News ఏపీ సీఎం​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై కేసు..

ఏపీ సీఎం​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై కేసు..

ఏపీ సీఎం​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై కేసు..

అమరావతి,జూన్ 13: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై గుంటూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. పలువురు ప్రముఖ నేతల ఫోటోల మధ్య సీఎం జగన్ చిత్రాన్ని పెట్టి దీనిని ఫోటో తీసి వాట్సఫ్ గ్రూపులో పోస్టు పెడుతూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకులు సీఎం పట్ల అసభ్యకరంగా పోస్టు పెట్టగా..దీనిపై వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చైతన్య పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏపీ సీఎం​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై కేసు..
ఏపీ సీఎం​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై కేసు..
ఏపీ సీఎం​పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తులపై కేసు..

ట్రెండింగ్‌

Advertisement