Somu Veerraju | జగన్ ఆలోచనలను అంచనా వేయలేం.. అతను మామూలోడు కాదు.. సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Somu Veerraju | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై బీజేపీ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మామూలోడు కాదని.. ఆయన ఆలోచనలను అంచనా వేయలేమని అన్నారు. రాజధాని పేరు చెప్పి విశాఖపట్నంలో 500 కోట్లతో విలాసవంతమైన బంగ్లా కట్టుకున్నాడు తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
Somu Veerraju | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై బీజేపీ నేత సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మామూలోడు కాదని.. ఆయన ఆలోచనలను అంచనా వేయలేమని అన్నారు. రాజధాని పేరు చెప్పి విశాఖపట్నంలో 500 కోట్లతో విలాసవంతమైన బంగ్లా కట్టుకున్నాడు తప్ప రాజధానికి 5 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.
పరిపాలనపై అవగాహన లేని వ్యక్తి గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించారని సోము వీర్రాజు విమర్శించారు. వైసీపీకి గ్రామీణాభివృద్ధిపై అవగాహన లేదని అన్నారు. అందుకే గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని జగన్ నీరుగార్చారని విమర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.800 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేసిందని తెలిపారు.
విశాఖపట్నంలో ఊహించని పరిణామాలు చూస్తున్నామని సోము వీర్రాజు అన్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకూడదని తెలిపారు. విశాఖ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం చురుకైన పాత్ర పోషిస్తుందని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

