Avinash Bail Petition | అవినాష్‌రెడ్డికి తాత్కాలిక ఊరట.. ముందస్తు బెయిల్‌పై ఈనెల 31న తుది తీర్పు
Avinash Bail Petition | వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy)కి ముందస్తు బెయిల్‌పై తాత్కాలిక ఊరట లభించినట్లయింది.
హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy)కి ముందస్తు బెయిల్‌పై తాత్కాలిక ఊరట లభించినట్లయింది. బుధవారం తుది తీర్పును వెల్లడిస్తామని స్పష్టం చేసింది. శనివారం అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా ఎలాంటి ముందస్తు అరెస్టులు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది.
గత మూడు రోజులుగా తెలంగాణ హైకోర్టు( Telangana High Court) వెకేషన్ బెంచ్ ఎదుట జరుగుతున్న వాదనలు రసవత్తరంగా కొనసాగాయి. వైఎస్ వివేకా హత్య కేసు(YS Viveka Murder Case) విచారణను జూన్ 30 వ తేదీలోగా పూర్తి చేయాలని సుప్రీం ఆదేశించగా సీబీఐ అందుకనుగుణంగా కేసు విచారణను వేగవంతం చేసింది.
దీంట్లో భాగంగా ఈ కేసులో నేరారోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐకి అతడిని సరైనా సమాదానాలు రాకపోవడంతో మరోసారి విచారణకు రావాలని సీబీఐ(CBI) అవినాష్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కాకుండా పలు కారణాలు చెబుతూ గైర్హాజరు అవుతుండడంతో సీబీఐ తీవ్రంగా పరిగణించింది. ఒక దశలో సీబీఐ అవినాష్‌ను అరెస్టు చేయవచ్చన్న ఊహగానాలు రావడంతో అవినాష్ ముందస్తు బెయిల్‌కు హైకోర్టులో యత్నించి విఫలమయ్యారు.
దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా చుక్కెదురు కావడంతో సుప్రీం సూచనల మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ కొనసాగుతున్న విషం తెలిసిందే. ఈనెల 25న విచారించి తీర్పును ఇవ్వాలని సుప్రీం ఆదేశాలు ఇవ్వడంతో మూడురోజుల పాటు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. శనివారం కోర్టు అవినాష్‌కు మధ్యంతర తీర్పును వెలురించి బుధవారం తుద తీర్పును వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

