తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలి : సోమిరెడ్డి
Assembly seats|విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా నియోజకవర్గాల పునర్విభజన హామీని వెంటనే నెరవేర్చాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి
అమరావతి : విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా నియోజకవర్గాల పునర్విభజన హామీని వెంటనే నెరవేర్చాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన 2031 వరకు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్లో చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు.
విభజన చట్టం హామీల్లో పునర్విభజన ఉందనే విషయాన్ని కేంద్రం గుర్తించాలని ఆయన సూచించారు. కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవసరం లేని చట్టసవరణ తెలుగు రాష్ట్రాలకే అవసరమైందా అని ప్రశ్నించారు. ఒక్కో రాష్ట్రం విషయంలో ఒక్కోలా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

