Curfew Effect | ఏపీఎస్ఆర్టీసీలో ముందస్తు రిజర్వేషన్లు రద్దు
ఏపీఎస్ఆర్టీసీ | రెండు వారాల పాటు కర్ఫ్యూ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ముందస్తు టికెట్ రిజర్వేషన్ల

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో పగటి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉండనున్నాయి. రెండు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ముందస్తు టికెట్ రిజర్వేషన్ల సదుపాయం నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది. మధ్యాహ్నం 12 గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత గమ్యస్థానాలు చేరుకునే దూరప్రాంత బస్సు సర్వీసులను రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి..
Curfew Effect | తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
మేయర్లు, చైర్మన్ల ఎన్నికకు టీఆర్ఎస్ పరిశీలకుల నియామకం
ఉప్పల్‌లో మంటలు చెలరేగి ఇద్దరు డ్రైవర్లు సజీవదహనం
శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి కరోనా.. నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన బిడ్డను ఆపిన తల్లి
దేశంలో కరోనా పరిస్థితిపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు..!
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు
హ్యాట్రిక్.. బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం
కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి
ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన 25 ఏండ్ల మహిళ
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

